దేవరకద్ర: వడ్లకు రూ. 500 బోనస్ బోగస్ పథకంగా మారింది

50பார்த்தது
దేవరకద్ర: వడ్లకు రూ. 500 బోనస్ బోగస్ పథకంగా మారింది
దేవరకద్ర నియోజకవర్గ మదనాపురం మండలం నెలివిడిలో వడ్ల కొనుగోలు కేంద్రంను మాజీ మంత్రి హరీష్ రావు బుధవారం కురుమూర్తి జాతరకు వెళుతున్నా సందర్భంలో మార్గమధ్యలో రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇస్తామన్న రూ. 500 బోనస్ బోగస్ పథకంగా మారిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி