బంగారు పతకంలో బంగారమెంత

76பார்த்தது
బంగారు పతకంలో బంగారమెంత
ఒలింపిక్స్ స్వర్ణాన్ని పూర్తిగా బంగారంతో చేయరు. వెండితో రూపొందిస్తారు. పైన బంగారు పూత పోస్తారు. అథ్లెట్లకు ప్రదానం చేసే స్వర్ణ పతకంలో 92.5 శాతం వెండి ఉంటుంది. 6 గ్రాముల బంగారాన్ని ఉపయోగిస్తారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో విజేతకు ఇచ్చే స్వర్ణం విలువ రూ.62 వేల నుంచి 71 వేల మధ్య ఉంటుంది. అయితే ఈ పతకాల తయారీ ఖర్చు ఎంత అయినప్పటికీ విలువ మాత్రం అమూల్యమే.