ఇల్లందు: పేద ప్రజలపై ప్రభుత్వం భారాలు మోపితే చూస్తూ ఊరుకోం

75பார்த்தது
ఇల్లందు: పేద ప్రజలపై ప్రభుత్వం భారాలు మోపితే చూస్తూ ఊరుకోం
రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వం విద్యుత్ భారాన్ని మోపితే చూస్తూ ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. బుధవారం ఇల్లందులో జరిగిన సంబరాల కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపాలని చూసిందని, తమ పోరాటం వల్ల వెనక్కి తగ్గిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி