మణుగూరు: కంటి వైద్య శిబిరం

55பார்த்தது
మణుగూరు: కంటి వైద్య శిబిరం
మణుగూరులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సోమవారం కంటి వైద్యశిబిరం నిర్వహించారు. నియోజకవర్గంలోని మండలాలకు చెందిన సుమారు 103 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 50 మందికి శస్త్రచికిత్స అవసరమని నిర్ధారించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ మజ్నేకర్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி