మణుగూరు: విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవు

80பார்த்தது
మణుగూరు: విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవు
సింగరేణి కార్మికులు చిన్న చిన్న కారణాలతో విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని ఏరియా ఇన్ఛార్జి జీఎం లక్ష్మిపతిగౌడ్ అన్నారు. మణుగూరులోని జీఎం కార్యాలయంలో మంగళవారం గైర్హాజరు కార్మికులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇదే కొనసాగితే భవిష్యత్ లో ఉద్యోగం నుంచి తొలగించడం జరుగుతుందన్నారు. ఎస్వోటూ జీఎం శ్యాంసుందర్, అధికారులు రమేష్, వెంకట్రావ్, శేషగిరి, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி