కొత్తగూడెం: హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలి: కామేష్

80பார்த்தது
కొత్తగూడెం: హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలి: కామేష్
కొత్తగూడెం మధుర బస్తీ 30వ వార్డులో అనుమతులకు విరుద్ధంగా చేస్తున్న అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలను ఇచ్చినప్పటికీ నేటికీ అమలు చేయని మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నేత యెర్రా కామేష్ డిమాండ్ చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో జన కళ్యాణ్ దివస్ కొరకు జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. కొత్తగూడెంలో సామాన్యులకు ఒక చట్టం, డబ్బున్న బడా బాబులకు మరో చట్టం ఉందా అని అన్నారు.

தொடர்புடைய செய்தி