కొత్తగూడెం: పార్టీ కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం

60பார்த்தது
కొత్తగూడెం: పార్టీ కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం
కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు అధ్యక్షతన శనివారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీ పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను పార్టీ నేతలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు సంసిద్ధం కావాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி