ప్రజా రక్షణతో పాటు సమాజ సేవ్ లో పోలీస్ పాత్ర, త్యాగం మరువలేనిదని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల ముగింపు ను పురాష్కరించుకుని కొత్తగూడెం ఐఎంఏ హల్లో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో ప్రజల సహకారం మరువలేనిది అన్నారు. కొత్తగూడెం యువత రక్తదానంలో ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు.