దరఖాస్తులు ఆహ్వానం

65பார்த்தது
దరఖాస్తులు ఆహ్వానం
కేటీపీఎస్ నుంచి వెలువడుతున్న బూడిదను (యస్) తరలించుటకు అర్హులైన గిరిజనుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీవో బి. రాహుల్ శనివారం ఓ ప్రకటనలో అన్నారు. ఈ నెల 25న సా. 5 గంటల వరకు భద్రాచలం, కేటీపీఎస్ పాల్వంచ కార్యాలయంలో గిరిజనుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you