అశ్వారావుపేట: కోడి పందాల స్థావరంపై పోలీసులు దాడి

82பார்த்தது
అశ్వారావుపేట: కోడి పందాల స్థావరంపై పోలీసులు దాడి
అశ్వరావుపేట మండలం వడ్డెరంగాపురం సమీపంలో అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరంపై పోలీసులు సోమవారం దాడి చేశారు. ఐదుగురు నిందితులను పట్టుకున్నట్లు, పలువురు పారిపోయినట్లు ఎస్సై యయాతిరాజు తెలిపారు. పట్టుబడిన వారి నుంచి 3వేలు నగదు, ఒక కోడి పుంజును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. జూదరులకు చెందిన పది ద్విచక్ర వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி