సెప్టెంబరు 15న నాగ్పూర్-సికింద్రాబాద్ మధ్య వందేభారత్

61பார்த்தது
సెప్టెంబరు 15న నాగ్పూర్-సికింద్రాబాద్ మధ్య వందేభారత్
నాగ్పూర్-సికింద్రాబాద్ మధ్య సెప్టెంబరు 15న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. 2 నగరాల మధ్య 578కి. మీ దూరాన్ని ఈ రైలు 7. 15 గంటల్లోనే చేరనుంది. నాగ్పూర్లో ఉ. 5 గం. కు బయల్దేరి మ. 12. 15 గం. కు సికింద్రాబాద్ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో మ. 1. గం. కు సికింద్రాబాద్లో బయల్దేరి రా. 8. 20 గం. కు నాగ్పూర్ చేరుకోనుంది. కాజీపేట్, రామగుండం, బల్లార్ష, చంద్రాపూర్, సేవాగ్రామ్ స్టేషన్లలో ఆగుతుంది.

தொடர்புடைய செய்தி