ఫ్రై డే - డ్రై డేలో పాల్గొన్న కలెక్టర్

74பார்த்தது
ఫ్రై డే - డ్రై డేలో పాల్గొన్న కలెక్టర్
కాగజ్నగర్ పట్టణంలోని 27, 28 వార్డులు, రాజీవ్ నగర్ కాలనీలో జిల్లా కలెక్టర్ వేంకటేశ్ దౌత్రె, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్‌నగర్‌ ఆర్డీఒ సురేష్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, మండల తహసిల్దార్ లతో కలిసి ఫ్రైడే - డ్రై డే కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలు, గ్రామాలలో డ్రైడే కార్యక్రమాలను తప్పకుండా నిర్వహించాలని అన్నారు.

தொடர்புடைய செய்தி