నేడు వైరా పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

60பார்த்தது
నేడు వైరా పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
వైరా పట్టణంలోని టౌన్ 1 ఫీడర్ పరిధిలో మరమ్మత్తుల కారణంగా బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని స్థానిక ఏఈ తెలిపారు. వైరా పట్టణంలోని రాజశేఖర్ నగర్, లీలా సుందరయ్య నగర్, కమ్మవారి కళ్యాణమండపం బ్యాక్ సైడ్, వాణి వివేకానంద స్కూల్ ఏరియాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி