కేజీ సిరిపురంలో ఘనంగా పోషణ్ అభియాన్ కార్యక్రమం

72பார்த்தது
కేజీ సిరిపురంలో ఘనంగా పోషణ్ అభియాన్ కార్యక్రమం
మధిర ప్రాజెక్ట్ వైరా 3సెక్టర్ కేజీ సిరిపురం గ్రామంలో గల అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం అంగన్వాడీ టీచర్ ప్రమీల, సూపర్వైజర్ సరిత ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నప్రాసన అక్షరాభ్యాసం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయ ఎస్. కె మీరంబి, పిల్లలు, గర్భిణీలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி