కామేపల్లి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

83பார்த்தது
కామేపల్లి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
కామేపల్లి మండలంలోని జాస్తిపల్లికి చెందిన దేవేండ్ల సీతయ్య(50) కుటుంబ కలహాలతో రెండు రోజుల క్రితం కలుపు మందు తాగగా చికిత్స పొందుతూ ఖమ్మం ఆస్పత్రిలో మంగళవారం మృతి చెందాడు. ఆయన కుమారుడు ఉదయ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు.

தொடர்புடைய செய்தி