వైరాలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

52பார்த்தது
వైరాలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
వైరా పట్టణంలోని బీఆర్ఎస్ నాయకులను శుక్రవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ బయలుదేరిన వారిని అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతలను కాపాడటానికి చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. హైదారాబాద్ లో బీఆర్ఎస్ శ్రేణుల అక్రమ అరెస్టులపై మండల కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ, వెంటనే పార్టీ శ్రేణులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி