పల్లె గ్రామాలలో బోనాల సందళ్లు

75பார்த்தது
వైరా నియోజకవర్గ వ్యాప్తంగా పలు మండలాలలో శ్రావణమాసం పురస్కరించుకొని ఆదివారం బోనాల సందడి నెలకొంది. ముత్యాలమ్మ తల్లికి సమర్పించే బోనాలతో భక్తులు తరలి రావాలని కోరుతూ గ్రామంలో డప్పులతో ప్రచారం నిర్వహిస్తున్నారు. శ్రావణమాసంలో ప్రజల సుఖసంతోషాలతో చల్లగా ఉండేలా ముత్యాలమ్మ తల్లి దేవతలు చూడాలని మేళలు బోనాలు సమర్పించి పూజా కార్యక్రమం లో నిర్వహిస్తున్నారు.

தொடர்புடைய செய்தி