గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ

54பார்த்தது
గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ
వైరా పట్టణంలోని సోమవారం నల్లకుంట చెరువు నందు గణేష్ నిమజ్జన ఏర్పాట్లను గురువారం వైరా ఏసీపీ రెహమాన్, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిమజ్జన సమయాల్లో ఎలాంటి ఇబ్బంది రానీయొద్దని, రోడ్లపై వైర్లు, చెట్లకొమ్మలు అడ్డుగా లేకుండా చూడాలని సూచించారు. క్రేన్లు, ఫ్లడ్ లైట్ల ఏర్పాట్లు, బారికేడింగ్ తదితర అంశాలపై చర్చించారు.

தொடர்புடைய செய்தி