సత్తుపల్లి: తుంబురులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

81பார்த்தது
సత్తుపల్లి మండలం తుంబురు గ్రామంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్నరకం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం క్వింటాకు రూ. 500 బోనస్ ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி