కల్లూరులో పెద్దపులి సంచారం

65பார்த்தது
ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని తాళ్లూరు, వెంకటాపురం గ్రామంలో పెద్దపులి సంచరిస్తుందని దాని పాద ముద్రలు కనిపించాయని స్థానిక గ్రామ ప్రజలు వాపోతున్నారు. దీంతో స్థానిక గ్రామ ప్రజల ద్వారా విషయం తెలుసుకున్న పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

தொடர்புடைய செய்தி