హరీష్ రావు అధికారం పోయిన మైకం నుంచి బయటకు రాలేదు

84பார்த்தது
హరీష్ రావు అధికారం పోయిన మైకం నుంచి బయటకు రాలేదు
అధికారం పోయిన మైకం నుంచి హరీష్ రావు ఇంకా బయటకు రావడం లేదని, ఇంకా అదే భ్రమలో ఉన్నాడని.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి; మహబూబాబాద్ లో మంత్రి సీతక్క పర్యటిస్తూ సహాయక చర్యలను చేపడుతున్నారని జగ్గారెడ్డి అన్నారు.

தொடர்புடைய செய்தி