తిరుమలాయపాలెం: కమ్యూనిస్టులు ఏకం కావాలి

84பார்த்தது
దేశంలో మతోన్మాద బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు, కష్టజీవుల మనుగడకు కమ్యూనిస్టులంతా ఏకమయ్యే సమయం ఆసన్నమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం అన్నారు. తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలులో ఆదివారం నిర్వహించిన 9వ మండల మహాసభలో తమ్మినేని పాల్గొని మాట్లాడారు. దేశంలో మతోన్మాద పార్టీ రాజ్యమేలుతున్న సమయంలో ప్రజలు ఆ పార్టీ వైపు మొగ్గుచూపడం దేశ భవిష్యతుకు నష్టమని తెలిపారు.