ఖమ్మం: దళిత బందు, ఎస్సీ కమిటీ హాల్ కు వినతి

78பார்த்தது
ఖమ్మం: దళిత బందు, ఎస్సీ కమిటీ హాల్ కు వినతి
దళిత బంధు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన చింతకాని మండలం లబ్ధిదారులకు ఇంకా పూర్తిస్థాయిలో లబ్ధి చేకూరలేదని శుక్రవారం బీఎస్పీ పార్టీ మండల అధ్యక్షులు గ్రామ సమస్యలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు వివరిస్తూ వినతి పత్రం ఇచ్చారు. నాగులవంచ గ్రామంలో ఏర్పాటు చేసిన ఒక మీటింగ్లో ప్రాసెస్ ను అందించి వెంటనే నిధులు మంజూరు చేస్తానని నాలుగు నెలలు గడుస్తున్న, వాటిపై స్పందించే వాళ్లే లేరని విన్నవించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி