సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

83பார்த்தது
సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
గడిచిన దశాబ్దకాలంలో నిర్వీర్యమైన యూనివర్సిటీలకు పూర్వ వైభవం తేవాలన్న లక్ష్యంతో 10 వర్సిటీలకు వీసీలను నియమించడమే కాకుండా త్వరలోనే టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయబోతున్నామని సీఎం రేవంత్ అన్నారు. కులగణన వల్ల సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేస్తారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరారు. ప్రజా ప్రతినిధులు పాఠశాలలను సందర్శించాలి. కలెక్టర్లు వారంలో 2 రోజులు ప్రభుత్వ బడులను పర్యవేక్షించాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி