లడ్డూ తయారీకి నందిని నెయ్యి తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు

1522பார்த்தது
లడ్డూ తయారీకి నందిని నెయ్యి తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీపై తీవ్ర వివాదం తలెత్తిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. కర్ణాటక ప్రభుత్వ ఆధీనంలోని అన్ని ఆలయాల్లోనూ లడ్డూ తయారీకి నందిని నెయ్యి తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు అవశేషాలు వెలుగుచూశాయని, నాణ్యత తగ్గిపోయిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించడంతో కర్ణాటక తాజా ఆదేశాలిచ్చింది.

தொடர்புடைய செய்தி