అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

56பார்த்தது
వేములవాడ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఎన్. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఫైర్మెన్స్ శంకర్, ప్రేమ్ చంద్ లు శనివారం గణేష్ మంటపాల వద్ద ప్రమాదాల నివారణ కోసం మంటప నిర్వహకులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే 101ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వేములవాడ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల గ్రామాల్లో కూడా అగ్ని ప్రమాదాల నివారణ కోసం అవగాహన కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி