రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ దీపావళి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గురువారం రాత్రి టపాసులు పేలుస్తూ దీపాలు వెలిగిస్తూ. సందడి చేశారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా కుటుంబ సమేతంగా అందరూ కలిసి భక్తి భావంతో లక్ష్మీ అమ్మవారికి పూజలు నిర్వహించిన తర్వాత వాకిట్లో టపాసులు పేలుస్తూ. సందడి చేశారు. ఈ సందర్భంగా హ్యాపీ దీపావళి చెబుతున్నారు.