ఎల్లారెడ్డి పేట: అక్రమ మట్టి త్రవ్వకాలు సీజ్ చేసిన తహశీల్దార్

54பார்த்தது
ఎల్లారెడ్డి పేట: అక్రమ మట్టి త్రవ్వకాలు సీజ్ చేసిన తహశీల్దార్
సిరిసిల్ల నియోజకవర్గం ఎల్లారెడ్డి పేట మండలం వెంకటాపూర్ గ్రామంలోని ప్రభుత్వ భూమిలో ఆదివారం అనుమతి లేకుండా అక్రమంగా మట్టిని త్రవ్వి తరలిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఎల్లారెడ్డి పేట తహశీల్దార్ బోయినీ రామచంద్రం వాహనాలను సీజ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி