జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో గడ్డం వెంకటస్వామి జయంతి

68பார்த்தது
జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో గడ్డం వెంకటస్వామి జయంతి
స్వాతంత్య్ర సమరయోధుడు, కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాకా) జయంతి వేడుకలు జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాకా చిత్రపటానికి అదనపు ఎస్పీ భీమ్ రావు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీంద్ర కుమార్, ఏవో శశికళ, ఆర్ఐ కిరణ్ కుమార్, పోలీస్ సిబ్బంది, జిల్లా పోలీస్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி