కొదురుపాకలో బిఆర్ఎస్ పార్టీ ప్రచారం

82பார்த்தது
కొదురుపాకలో బిఆర్ఎస్ పార్టీ ప్రచారం
బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామం లో బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కి మద్దతుగా ఆదివారం ఇంటిటీ ప్రచారం. కారు గుర్తుకు ఓటు అభ్యర్థిస్తున్న మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య , మండల నాయకులు డా, చెన్నాడి అమిత్ కుమార్, మాజీ ఎంపీపీ సత్తినేని బాగ్యలత మాధవ్, మాజీ జడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி