ఎల్లారెడ్డి: కార్తీక చివరి సోమవారం భక్తులతో కిటికిటలాడిన ఆలయాలు

64பார்த்தது
ఎల్లారెడ్డి: కార్తీక చివరి సోమవారం భక్తులతో కిటికిటలాడిన ఆలయాలు
శివకేశవులకు ప్రీతికరమైన చివరి కార్తీక సోమవారం సంధర్బంగా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని నీలకంటేశ్వరాలయం, రాజరాజేశ్వర ఆలయం, పెద్ద చెరువు కట్ట వద్ద గల శివాలయం, మండలంలోని తిమ్మాపూర్ శివారులోని ఉమాసంఘమేశ్వరాలయం, వెల్లుట్లపేట్ శనంగిపల్లి రాజరాజే శ్వరాలయాలు, అయ్యప్ప స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி