పారీ కార్యకర్తలే ఎమ్మెల్యేలుగా మారి సమస్యలు పరిష్కరించాలి

82பார்த்தது
పారీ కార్యకర్తలే ఎమ్మెల్యేలుగా మారి సమస్యలు పరిష్కరించాలి
త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్యకర్త ఎమ్యెల్యేగా మారి ప్రజా సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కరించాలని ఎమ్యెల్యే మదన్ మోహన్ అన్నారు. సోమవారం గాంధారిలో గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ గా బండారి పరమేశ్వర్, చైర్మన్ గా ఆకుల లక్ష్మణ్, డైరెక్టర్లచే ఎమ్యెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు. ఏఎంసీ పాలకవర్గం ఆధ్వర్యంలో అభివృద్ధి చెంది రాష్ట్రంలోని ఉన్నతమైన స్థాయికి తేవాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி