ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రి పనులు పరిశీలించిన ఎమ్యెల్యే

78பார்த்தது
ఎల్లారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ పాలనలో మంజూరు అయిన 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పనులు అర్దాంతరంగా నిలిచిపోయాయి. ఎమ్యెల్యే మదన్ మోహన్ ఈ పనులు తిరిగి ప్రారంభించేలా చేసి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు పరిశీలించి కాంట్రాక్టరులతో మాట్లాడి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిబాబా, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி