రాముడి పేరుతో బిజెపి రాజకీయాలు చేస్తుంది.. ఎమ్మెల్యే తోట

68பார்த்தது
రాముడి పేరుతో బిజెపి రాజకీయాలు చేస్తుంది.. ఎమ్మెల్యే తోట
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధి పొంది గద్దెనెక్కాలని బిజెపి పార్టీ రాజకీయం చేస్తుందని ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు అన్నారు. ఆదివారం మద్నూర్ మండలంలోని తడుగూరు గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీని గెలిపించినట్లయితే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కరు హస్తం గుర్తుకు ఓటు వేసి ఎంపీని గెలిపించాలన్నారు.