రైతు భరోసా పేరుతో రైతులను మోసం చేసిన ప్రభుత్వం : బిఆర్ఎస్

54பார்த்தது
రైతు భరోసా పేరుతో రైతులను మోసం చేసిన ప్రభుత్వం : బిఆర్ఎస్
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం అన్నదాతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై కన్నేర్ర చేశారని ఎన్నికల ముందు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు రైతు భరోసా మర్చిపోయిందని బీఆర్ఎస్ నేతలు అన్నారు. రైతు బంధు రైతు భరోసా లేకుండానే సగం మందికి రుణమాఫీ ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు సమయానుకూలంగా రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.