బాన్సువాడలో విస్తృత ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

52பார்த்தது
బాన్సువాడలో విస్తృత ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు
బాన్సువాడ పట్టణంలోని 13, 14 వార్డులలో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎంపీ అభ్యర్థి సురేష్ శెట్కార్ కు మద్దతుగా ఆదివారం గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు కాలెక్, చంద్రశేఖర్ గౌడ్, కొట్టం గంగాధర్, వెంకన్న, మన్నన్ కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி