దేశాయిపేటలో గడపగడపకు ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

83பார்த்தது
దేశాయిపేటలో గడపగడపకు ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు
బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామంలో ఎంపీ అభ్యర్థి సురేష్ శెట్కార్ కు మద్దతుగా ఆదివారం మాజీ ఎంపీపీ భునేకర్ ప్రకాష్ గడపగడపకు తిరుగుతూ సంక్షేమ పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు నారాయణ, కృష్ణమూర్తి శ్యామల శ్రీనివాస్, మల్లికార్జున్, సాయిలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி