వర్నిలో నిరసన చేపట్టిన బిఆర్ఎస్ శ్రేణులు

83பார்த்தது
వర్నిలో నిరసన చేపట్టిన బిఆర్ఎస్ శ్రేణులు
వర్ని మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వం రైతులకు రైతు భరోసా అందించినందుకు నిరసనగా పార్టీ సీనియర్ నాయకులు జుబేర్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో రైతుల చేత ఓట్లు వేయించుకొని, గద్దెనెక్కిన తర్వాత రైతులను నట్టేట ముంచాలని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాధవరెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி