బాన్సువాడలో బీడీ కార్మికుల ర్యాలీ, ధర్నా

54பார்த்தது
బాన్సువాడలో బీడీ కార్మికుల ర్యాలీ, ధర్నా
ఎలాంటి షరతులు లేకుండా జీవన భృతి చెల్లించాలని బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధి రాములు డిమాండ్ చేశారు. తెలంగాణ శ్రామిక శక్తి, బహుళ జన బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బాన్సువాడ పట్టణంలో గురువారం బీడీ కార్మికులతో సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవన భృతికి 2014 కట్ ఆఫ్ తేదీని తొలగించి, రూ. 4, 016 చెల్లించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி