కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

81பார்த்தது
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మానకొండూర్ నియోజకవర్గ శాససభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అమరులకు నివాళులర్పిస్తూ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி