ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జగిత్యాల అదనపు కలెక్టర్

70பார்த்தது
ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జగిత్యాల అదనపు కలెక్టర్
జగిత్యాల జిల్లాలోని సారంగరాపూర్ మండలంలోని వివిధ గ్రామాలలోని 23 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ బి. ఎస్ లత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కొనుగోలు విషయంలో ఎలాంటి అవకతవకులు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆరబెట్టిన ధాన్యాన్ని మ్యాచరు వచ్చిన వెంటనే తూకం వేయాలని అధికారులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி