కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువే: KTR

75பார்த்தது
కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువే: KTR
తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండిపోవడానికి ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువే అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సూర్యాపేట కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ మీద ఉన్న గుడ్డి ద్వేషంతో మేడిగడ్డ చిన్న పర్రెను రిపేరు చేయించకుండా గోదావరి నీళ్లను ఆంధ్రకు వదిలేస్తున్నారని ఫైర్ అయ్యారు. SLBC ప్రమాదం జరిగితే ఒక మంత్రి పోయి చాపల కూర చేపించుకొని తిన్నాడని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி