నాగోల్ లో దయనీయమైన ఘటన

66பார்த்தது
నాగోల్ లో దయనీయమైన ఘటన
హైదరాబాద్ లో ని నాగోల్ లో సోమవారం దయనీయమైన ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో కొడుకు శ‌వ‌మైనా అంద వృద్ద దంప‌తులు తెలిసుకోలేకపోయారు. అందులైన దంపతులు మంచి చెడు చూసే దిక్కులేక మూడురోజులుగా ఆకలితో అలమటించారు. ఇంట్లో నుండి దుర్వాసన వస్తుండటంతో స్థానికుల సమాచారం మేరకు నాగోల్ పోలీసులు హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అంధులైన వృద్దులకు స్నానం చేయించి, ఆహారం, మంచినీళ్లు అంద‌జేసి క‌ళ్లులేని వృద్ద దంప‌తుల‌కు స‌ప‌ర్య‌లు చేసి బందువులకు సమాచారం అందించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி