వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మీర్పెట్ హెచ్ బి కాలనీ డివిజన్ లక్ష్మీనగర్, ఇంద్రనగర్ ఫేజ్-2 కాలనీల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుల మండపాలను సందర్శించి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించినారు. మల్కాజిగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఇన్ ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జేరిపోతుల ప్రభుదాస్ పాల్గొన్నారు.