లక్కీ డ్రాలో వినాయకుడి లడ్డును మల్లాపూర్ కు చెందిన శ్రీను కైవసం చెసుకున్నారు. హౌసింగ్ బోర్డ్ కృష్ణ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 2లో తొమ్మిది రోజులు నవరాత్రి పూజలు ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన లడ్డూ లక్కీ డ్రాలో మల్లికార్జున నగర్ కు చెందిన శ్రీనివాస్ కి దక్కింది. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ నవరాత్రుల సందర్భంగా ఎన్నో పూజలు అందుకున్న గణనాధుని లడ్డూ తనకు దక్కినందుకు సంతోషం వ్యక్తం చేశాడు.