సనత్నగర్: అవినీతి నిర్మూలనలో ముందుండాలి

78பார்த்தது
సనత్నగర్: అవినీతి నిర్మూలనలో ముందుండాలి
సనత్నగర్లోని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆడిటోరియంలో సోమవారం ఉద్యోగులతో 'కల్చర్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఫర్ నేషన్స్ ప్రాస్పెరిటీ'పై ప్రతిజ్ఞ చేయించారు. టీజీపీసీబీ సభ్య కార్యదర్శి రవి హాజరై వారిచే ప్రతిజ్ఞ చేయించారు. ఉద్యోగులు విధి నిర్వహణలో పారదర్శకంగా, నిజాయితీగా ఉండాలని పిలుపునిచ్చారు. అవినీతి నిర్మూలనలో పీసీబీ ఉద్యోగులు ముందుండాలన్నారు.

தொடர்புடைய செய்தி