వికారాబాద్: కలెక్టర్ పై దాడిని ఖండిస్తూ టీజీపీసీబీ ఉద్యోగుల నిరసన

68பார்த்தது
వికారాబాద్: కలెక్టర్ పై దాడిని ఖండిస్తూ టీజీపీసీబీ ఉద్యోగుల నిరసన
వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై దాడికి నిరసనగా మంగళవారం టీజీపీసీబీ ప్రధాన కార్యాలయ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీవాత్సవ, ప్రధాన కార్యదర్శి కృపానంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొని విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై జరిగిన దాడిని ఖండించారు. అధికారుల పట్ల గౌరవం, ప్రజాస్వామ్య విధానాల పట్ల అంకితభావం ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி