మారేడ్ పల్లి: ఎమ్మెల్యేని కలిసిన నూతన కమిటీ సభ్యులు

53பார்த்தது
మారేడ్ పల్లి: ఎమ్మెల్యేని కలిసిన నూతన కమిటీ సభ్యులు
అమీర్ పేట్ డివిజన్ ముస్లీం బస్తీకి నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు బుధవారం మాజీమంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, సమస్యలన్నీ కలిసి పరిష్కరించుకుందామని హామీ ఇచ్చారు. కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు.

தொடர்புடைய செய்தி