కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్, సబ్ రిజిస్ట్రార్ అశోక్, పద్మానగర్ ఫేస్-2, గణేష్ నగర్ సంక్షేమ సంఘాల సభ్యులతో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా పద్మానగర్ ఫేస్-2 లో వక్ఫ్ బోర్డ్ పేరుతో రిజిస్ట్రేషన్లు ఆపడం సరికాదు అన్నారు.