మంత్రి పొన్నం ప్రభాకర్ కు మందుబాబు వేరైటి లేఖ

81பார்த்தது
మంత్రి పొన్నం ప్రభాకర్ కు మందుబాబు వేరైటి లేఖ
మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఓ మందుబాబు వెరైటీ లేఖ రాశారు. మద్యం తాగడానికి ఎవరి అనుమతి తీసుకోవాలో చెప్పాలని, మద్యం తాగాలంటే కచ్చితంగా అనుమతి తీసుకోవాలని మీరు చెప్పారు. దీంతో ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకోవాలంటే భయం వేస్తోంది. పర్మిషన్ ఎక్కడ తీసుకోవాలి. సీఎం దగ్గరా? నీ వద్దనా? ఎక్సైజ్ శాఖ వద్దనా? ఒక క్లారిటీ ఇస్తే నా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటా. అని సదరు మాంధుబాబు లేఖలో పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி